Jaale Song Telugu Lyrics - Private song | Mangli Lyrics - Mangli
| Singer | Mangli |
| Composer | Bheems Ceciroleo |
| Music | Bheems Ceciroleo |
| Song Writer | Late Sri Ramaswamy.K |
Lyrics
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
జల వయ్యి జల్దర్ వయ్యి
జాజికాయల పోత వొయ్యి
జల వయ్యి జల్దర్ వయ్యి
జాజికాయల పోత వొయ్యి
జల వయ్యి జల్దర్ వయ్యి
జాజికాయల పోత వొయ్యి
జల వయ్యి జల్దర్ వయ్యి
జాజికాయల పోత వొయ్యి
చిగురు జబ్బల సందున
చిలుకముతి జలపొయ్యి
గునుపు గుబ్బల చందర్
గురివింజల జలవొయ్యి
రంకుమొగుడి కట్టుకొన రత్నాల జలవొయ్యి
ఇపుడన జలవొయి పక్కనం నిక్కవోయ్
తప్పంము శావనోయ్ నిన్ను వొయ్యి నన్ను వొయ్యి
నీళ్లు వాళ్ళ అదలా వొయ్యి అద్దమున చూసుకొంటెయ్
ఇద్దరం కలుసుకుంటేయ్ చాలేయ్ జంగమయ్య
జాలే జంగమయ్య
జాలే జంగమయ్య
జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఏమయ్యా
జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు
జలకూరు జలకితు కూతురి కుటుకిత్తు
అమ్మ నాన్న కలకుండా ఇస్టం వచ్చిన
సూటుకే ఒద్దు బుద్ధి పుట్టినట్టు సేపు ముద్దులు ఇస్తా
జాలే జాలే
జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఏమయ్యా
రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద
నన్ను కలుసుకొని నవ్వు కుంట జలమీద
ముద్దు లోన ముద్దబంతి పూల వేరే జాలే జాలే
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి
వినకుంటే పట్టుచెయ్యి యింట్లకుగుజూకా
పొయ్యి మంచమెక్కి మందలియ్యి
ముద్దు ముచ్చట తీర్చేయి
జాలే జంగమయ్య జాలే
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఏమయ్యా
జాలే జంగమయ్య జాలే
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఏమయ్యా
అయ్యా పచ్చ చీర పైట కొంగు
పట్టుకొని గుంచుకోరా
పచ్చ చీర పైట కొంగు
పట్టుకొని గుంచుకోరా
సుక్కవారి గుంజుకోర
ఆకువారి చూసుకొని
అందమైన జాలే వేరే
జాలే జంగమయ్య
జాలే జంగమయ్య
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా
సోక్ ఐన చిన్న దాన
జాల్లే వయ్యి సోపాతే మంచిది నది
పసుపుతాడు కట్టుకొని ఎల్ల కాలం ఏలుకోరా
జాలే జంగమయ్య జాలే
జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య
రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా
Comments
Post a Comment