Ra Ra Rakkamma Lyrics - Vikrant Rona | Mangli, Nakash Aziz - Mangli, Nakash Aziz Lyrics


Ra Ra Rakkamma Lyrics -  Vikrant Rona | Mangli, Nakash Aziz
Singer Mangli, Nakash Aziz
Composer B.Ajaneesh Loknath
Music B.Ajaneesh Loknath
Song WriterRamajogayya Sastry

Lyrics

గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ
హే, గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
హే, గడంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు

రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే

రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)

కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందూ మంచింగ్
కాంబినేషన్ హిట్టమ్మా

చిట్టి నడుమే నువ్వు… సిటికేనేలే నేను
నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా… రక్కమ్మా

రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)

పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది
నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ

నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్
దాక్కుంటాదమ్మా

లల్లల్లాలీ పాడి… కాళ్ళా గజ్జాలాడి
సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో

రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)

డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్


Ra Ra Rakkamma Lyrics - Vikrant Rona | Mangli, Nakash Aziz Watch Video

Comments

Popular posts from this blog